२० साल से रह रहे हैं गाँव में रोड नहीं बनाइ है ...मदद करें
ग्राम-कुम्मरिगुडेम कोत्तगुम्पूपंचायत-अम्मवारिपल्ली,ब्लाक-अश्वापुरम,जिला-भद्राद्रि कोत्तगूडेम(तेलंगाना) से लक्स्मण बता रहे हैं कि गाँव में रोड नहीं बनाइ है २० साल से रह रहे हैं इसलिए सीजीनेट श्रोताओं से अपिल कर रहे हैं कि अधिकारियों से बात करके रोड बनवाने में मदद करें |MRO@9392919719,संपर्क@7601087385.————————————————————————————————————Village:Kummarigudemkothagumpu,panchayat:Ammavaripalli,
mandal:Aswapuram,District-Bhadradri Kottagudem (Telangana) Laxman is telling that they are living there for more than 20 years but there is no road facility till now.
మండలం: అశ్వాపురం,జిల్లా-భద్రాద్రి కొత్తగూడెం (తెలంగాణ)కు చెందిన లక్ష్మణ్ తాము 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కావున వారు CGNET సహోద్యోగులను అధికారులతో మాట్లాడి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంలో సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.MRO:9392919719,సంప్రదింపు:7601087385.